Fundraising 2011/Susan Letter/te
te/ తెలుగు
Translation instructions |
---|
If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ |
గూగుల్ మిలియన్ల సర్వర్లను మూసి వేయబోతుంది. యాహూ 13,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. వికీపీడియా 679 సర్వర్లను 95 సిబ్బందిని మాత్రమే కలిగి ఉంది.
వికీపీడియా అంతర్జాలంలో 5వ శ్రేణి వెబ్ అంతే కాక ప్రతి మాసం 470 మంది వీక్షిస్తున్న ఈ సంస్థ చదువరుల చందాల శక్తితో మాత్రమే పని చేస్తుంది. మీరు దీనిని చదివినట్లైతే రుసుము ఇవ్వకుండా లభిస్తున్న అద్భుతాన్ని గ్రహిస్తారు. ప్రకటనలు లేకుండా ఉన్నట్లుండి ప్రత్యక్షం అయ్యే వార్తల ఆటంకాల వంటి ఇబ్బందులు లేకుండానే నిజమైన అనుభూతిని చవివూస్తారు.
ప్రజలు దీని నుండి విస్తారమైన ప్రయోజనాన్ని సామర్ధ్యాన్ని అర్ధం చేసుకున్న వారు దీనికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తారని ఆ అవసరాన్ని గ్రహిసాస్తారని అనుకుంటున్నాను.
ఇప్పుడు ఎంత ఇవ్నాలనుకుంటున్నారు? 5 లేక 20 రూపాయలే.
నగకీపీడియాను గురించిన ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నాలాంటి వారు కలసి సమిష్టిగా చేరి మా భావవతరంగాలను ప్రపంచంతో పంచుకుంటున్నాము. అదే వికీపీడియాను అద్భుతంగా మార్చంది. మా అందరిలో బయటకు చెప్పని కాంతిపుంజం ప్రజ్వలిస్తుంది అది విజ్ఞానాన్ని అందించాలన్న కోరికను జ్ఞానాన్ని పంచడానికి సహకరించేలా చేస్తుంది.
దయచేసి ఈ విజ్ఞాన ఉద్యానవనాన్ని మీ చందాలతో పోషించేలా చేసి సుగంధభరితం చేయండి.
ధన్యవాదాలు.
Susan Hewitt
Wikipedia Author