Jump to content
Wikimedia Meta-Wiki

Fundraising 2011/Alan Letter/te

From Meta, a Wikimedia project coordination wiki
Fundraising 2011
te/ తెలుగు
Pages for translation: [edit status]
Interface messages
high priority
Translated on Translatewiki. Get started. In progress
Banners and LPs (source)
high priority Published
Banners 2 (source)
high priority In progress
Jimmy Letter 002 (source)
high priority Published
Jimmy Letter 003 (source)
variation of Jimmy Letter 002 Published
Jimmy Letter 004 (source)
variation of Jimmy Letter 002 In progress
Jimmy Mail (source)
variation of Jimmy Letter 002 In progress
Brandon Letter (source) In progress
Alan Letter (source) Published
Kaldari Letter (source) In progress
Karthik Letter (source) In progress
Thank You Mail (source) In progress
Thank You Page (source) In progress
Sue Thank You (source) Missing
FAQ (source)
low priority Missing
Various requests: Mail to past donors · Jimmy quote

Outdated requests:
Jimmy Letter 001 (source) Missing
Core messages (source) Needs updating
Susan Letter (source) In progress
GW Letter (source) Missing
Translation instructions
  • For pages marked "Missing" or "In progress", click the page title and start translating. When you are done, click "edit status" and change the status to proofreading.
  • For pages marked "Needs updating", compare the page to the source page and update the translation accordingly. When you are done, click "edit status" and change the status to proofreading.
  • It is important to have someone else proofread the translated page! If you have proofread a page and it is ready for publication, click "edit status" and change that page's status to ready.
  • If you are changing something that has already been published, change its status back to ready for it to be published again.

If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ

వికిపీడియాలో నేను 2,463 వ్యాసాలు సృష్టించాను. అన్నీ ఉచితంగా.

భారీ స్థాయి ఆర్ధిక కంప్యూటర్ సిస్టమ్స్ తో పని చేసే నేను ఒక సిస్టమ్స్ కన్సల్టెంట్. వికీపీడియాలో నేను గడిపిన సమయాన్ని డబ్బు రూపంలోకి మార్చితే, నా ఖాతాలోకి ఇప్పటికి కొన్ని వందల వేల డాలర్లు చేరేవి.

కానీ, ఇక్కడ డబ్బు ప్రేరణ కాదు. వికిపీడియాలో మీరు వేరే రకమైన కరెన్సీని నడుపుతారు. నాతో పాటు ఎన్నో వేల ఇతర సంపాదకులు ఎంతో సంతోషంగా, ఆనందంగా సమాచారాన్ని అందిస్తారు. ప్రపంచం ఇంత మెరుగ్గా ఉందంటే అది ఇంత సమాచారం ఉచితంగా అందుబాటులో ఉండడం వల్లే అని మా అందరికి తెలుసు.

ఈ సమాచారం అంతటికి సహాయపడే మౌళిక సదుపాయాలు మాత్రం ఉచితం కానందునే మేము సంవత్సరానికి ఒక సారి విరాళాలు అడుగుతాం. వికిపీడియాలో ప్రకటనలు ఉండవు, తళతళలాడే మెరుపులు ఉండవు, ఇరు పక్కల ఏమీ ఇండవు, మేము మీకు ఏమీ విక్రయించే ప్రయత్నం చెయ్యట్లేదు. వ్యాపార సంబంధమైన లావాదేవీలకు వికీపీడియా తలొగ్గదు.

కేవలం 5,ドル 10,ドル 1000円 లేదా మీ స్థోమతని బట్టి ఈ సమాచారం మీకు నిరంతరం అందటానికి మాకు చేయూతను అందించండి.

మా పనికి సహకరించే మౌళిక సదుపాయాలను నిర్వహించే లాభాపేక్షలేని వికీమీడియా ఫౌండేషన్ క్రమక్రమంగా ఎముకల గూడుగా మారుతోంది. గూగుల్ కి దాదాపు పది లక్షలపై చిలుకు సర్వర్లు ఉండచ్చు. యాహూకు దగ్గర దగ్గర 13,000 మంది సిబ్బంది ఉండచ్చు. మా దగ్గర 679 సర్వర్లు మరియు 95 మంది సిబ్బంది ఉన్నారు.

వెబ్లో వికీపీడియా #5 స్థానంలో ఉండడమే కాక బిలియన్లకొద్దీ పేజీ వీక్షణలతో ప్రతి నెలా470 మిలియన్ల వేరువేరు ప్రజలకు సేవలందిస్తోంది.

ఆర్ధిక వ్యవస్థ నిర్మాణ క్రమాన్నిబట్టి ప్రజలు కేవలం డబ్బు కోసం పని చేస్తారని మనం అనుకుంటాం. లేకపోతే ఎవరికైనా డబ్బు చెల్లించకుండా ఎలా పని చేయిస్తారు?

పరస్పర సహకారం మరియు జ్ఞానాన్ని మెరుగు పరచటం అనే దృఢ సంకల్పం వికీపిడియాను ఒక అమూల్యమైన వనరుని చేసింది. కృషి వేలంపాడే వాడి సొత్తు కాదు. పక్షపాతం లేని, ఖచ్చితమైన సమాచారం మీకు లభ్యమవుతుంది. వ్యవస్థీకృతమైన, ప్రమాణ సిద్ధమైన, సూచనలతో, ఎప్పుడు కావాలంటే అప్పుడు నవీనమైన సమాచారం.

నాకు ఇది ఒక అద్భుతమైన ఒప్పందంలా అనిపిస్తోంది.

కృతజ్ఞతలు.

ఆలన్ సోహ్న్ వికిపీడియా రచయిత

AltStyle によって変換されたページ (->オリジナル) /