Jump to content
Wikimedia Meta-Wiki

Translations:The Wikipedia Library/3/te

From Meta, a Wikimedia project coordination wiki

[$url వికీపీడియా గ్రంథాలయం] అనేది ఒక సార్వజనిక పరిశోధనా నెలవు. వికీపీడియాలోని వ్యాసాలను మరింత అర్ధవంతంగా, విషయపరిపుష్టంగా, మూలాలను చేర్చేందుకు నమ్మదగిన వనరులను చురుకైన వికీపీడియా వాడుకరులకు అందిస్తుంది. వికీపీడియా గ్రంథాలయం ప్రాజెక్టు ద్వారా వికీపీడియా వాడుకరులకు జేస్టర్, ఎల్స్‌వియర్ లాంటి ఖర్చుతో కూడుకుని ఉన్న వనరులను వికీపీడియా వాడుకరులు ఉచితంగా, సులువుగా, సమిష్టిగా, సమర్ధవంతంగా వాడుకోగలరు. ఈ విధంగా వికీపీడియా వాడుకరులకు వారి దిద్దుబాటు పనిలో సహకారం అందుతుంది.

AltStyle によって変換されたページ (->オリジナル) /